Thursday, December 12, 2019

పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష:పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, రైతుల అల్టిమేటం

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం, ఏ నేత కూడా తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రౌతు సౌభాగ్య దీక్షలో రైతుల మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం సమీపంలో పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E8TD8b

Related Posts:

0 comments:

Post a Comment