Thursday, February 21, 2019

చాకలి అని పిలిచారా ... జైలుకు పంపిస్తారు ... ఎక్కడో తెలుసా

అలవాటులో పొరపాటు అని చాకలి అని పిలిచారు అంటే జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుంది అంటున్నారు మన పొరుగు రాష్ట్ర రజకులు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రజకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రజక వృత్తి ని తక్కువ చేసే పదాలను నిషేధించింది. చాకలి, చాకలోడు అనే పదాలపై నిషేధం విధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BM29sV

0 comments:

Post a Comment