అమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురించి చేసే ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించే విషయంలో గానీ, రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంలో గానీ, పోలవరం ప్రాజెక్టు అంశంలోనైనా ఇదే కనిపిస్తుంది. ఇక, ఓ మోస్తరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZ9pbR
Thursday, February 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment