Thursday, February 21, 2019

సాటి ఎమ్మెల్యే మీద దాడి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు, నెల రోజులు మాయం, గోవాలో, పార్టీ వేటు!

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కంప్లీ ఎమ్మెల్యే జేఎన్. గణేష్ ను ఎట్టకేలకు రామనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రంలో (గోవా) గణేష్ ను అరెస్టు చేశారని ప్రాథమిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U18NCD

0 comments:

Post a Comment