Thursday, December 12, 2019

రెండు నెలల్లోనే అత్యాచార కేసుల విచారణ పూర్తి చేయాలి... సీఎంలు, సీజేలకు కేంద్రం లేఖలు

తెలంగాణలో దిశ, యూపీలో ఉన్నావో బాధితురాలి హత్య సంఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పలు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. ఈనేపథ్యంలోనే కేంద్రం సైతం మహిళలపై అత్యాచారాలతో పాటు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఈ కేసులన్నింటీని కేవలం ఆరు నెలల్లోనే విచారణ ముగిసి శిక్షలు పడేలా ...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rwSeWn

0 comments:

Post a Comment