Wednesday, December 18, 2019

ఎమ్మెల్యేనా... రౌడీనా....? ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీషీట్ ఓపెన్....!

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పై తాజాగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడిషీటర్ల జాబితాలో ముషిరాబాద్ ఎమ్మెల్యే పేరును చేర్చారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తన పేరును రౌడిషీటర్ల జాబితాలో చూసి చాల బాధపడ్డానని అన్నారు. ప్రజాసేవ చేస్తూ... రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34AnQrx

Related Posts:

0 comments:

Post a Comment