Wednesday, October 21, 2020

మూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లు

హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల రోజుల తరబడి ఎడ‌తెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడంతో మూసీ న‌దికి భయానక స్థాయిలో వ‌ర‌ద పోటెత్తడం, పరివాహక ప్రాంతాలన్నీ నీటమునగడం, ఇప్పటికీ పదుల కొద్దీ కాలనీల్లో నీరు నిలిచిపోవడం తెలిసిందే. వందేళ్ల తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ ఓ వైపు బాధితుల్ని ఆదుకుంటూనే, మరోవైపు నదీమతల్లిని శాంతింపజేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HlzYXw

0 comments:

Post a Comment