Sunday, December 29, 2019

ప్రియాంక.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. రాబర్ట్ భావోద్వేగం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం తీవ్రంగా స్పందించారు. లక్నో సిటీలో చోటుచేసుకున్న ఘటన తనను కలిచివేసిందని, ఇద్దరు మహిళా పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోవడం, ఇంకొకరు కిందికి నెట్టేయడం వీడియోలో స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. నిన్నుచూసి గర్వపడుతున్నా..లక్నోలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hqu7j

Related Posts:

0 comments:

Post a Comment