Sunday, October 6, 2019

అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము

తిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో శనివారం దాదాపు ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించింది. అటువైపు వెళుతున్న భక్తులు ఆ పామును చూసిన తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇక దుకాణంలోకి పాము దూరిన విషయాన్ని గమనించిన యజమాని.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bmViD

Related Posts:

0 comments:

Post a Comment