Sunday, October 6, 2019

ప్రియాంక గాంధీకి ఆ దేశ ప్రధాని ఆత్మీయ ఆలింగనం

న్యూఢిల్లీ: మనదేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆమె నివాసంలో ఈ ఉదయం భేటీ అయ్యారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆనంద్ సింగ్, కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OlN2gK

Related Posts:

0 comments:

Post a Comment