Sunday, October 6, 2019

పంటపొలాల్లో పడిన విమానం, గాలిల్లో చక్కర్లు కొట్టి క్రాష్ ల్యాండ్, ఇద్దరు పైలట్ల మృతి..

వికారాబాద్‌లో జిల్లాలో ఓ విమానం క్రాష్ ల్యాండయ్యింది. బట్వార మండలం సుల్తాన్‌పూర్ సమీపంలో గల పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు మృతిచెందారు. పైలట్ ప్రకాశ్ విశాల్ అని గుర్తించారు. ట్రైని పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత 45 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pKUesA

Related Posts:

0 comments:

Post a Comment