Sunday, October 6, 2019

ఆర్టీసీపై కుట్ర.. సమ్మెకు ప్రభుత్వమే కారణం.. కార్మిక జేఏసీ నిప్పులు

హైదరాబాద్‌ : ఆర్టీసీపై ప్రభుత్వం కుట్రం చేస్తోందని మండిపడ్డారు కార్మిక సంఘాల జేఏసీ ప్రెసిడెంట్ అశ్వత్థామ రెడ్డి. టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే అన్ని విధాలుగా కారణమన్నారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లేలా చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31QMa7V

Related Posts:

0 comments:

Post a Comment