Friday, December 6, 2019

జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ 2019 లైవ్ అప్‌డేట్స్.. 20 నియోజకవర్గాలు, 47,24,968 ఓటర్లు..

జార్ఖండ్‌లో రెండో విడుత ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నిక బరిలో మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OY37cw

Related Posts:

0 comments:

Post a Comment