Friday, December 6, 2019

భార్య, కోడలిపై అనుమానం.... పోడిచి చంపిన రిటైర్డ్ టీచర్

ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. ఆరుపదుల వయస్సున్న భార్యతో పాటు తన స్వంత కోడలిపైన అనుమానాలు ఏర్పరచుకున్నాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో భార్య మరియు కోడలిపై దారుణంగా దాడి చేసి కత్తితో పోడిచి ఇద్దరిని చంపాడు. మధ్యలో వెళ్లిన కోడుకుపై సైతం దాడి చేయడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మహిళలపై హత్యలు, హత్యాచారాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lwfavq

0 comments:

Post a Comment