Tuesday, April 28, 2020

కరోనా తెలంగాణ నుంచి సూపర్ తెలంగాణ వరకు..! గణనీయంగా తగ్గిన కేసులు..!నేడు ఆరు మాత్రమే..!

హైదరాబాద్ : ఒక్క అడుగు.. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కరోనా వైరస్ పై చేస్తున్న యుద్దంలో విజయ దుందుభి మోగించేంకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు తెలంగాణలో కేవలం 6 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం పట్ల అంతా ఊపిరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cOB7c

Related Posts:

0 comments:

Post a Comment