Monday, November 25, 2019

చంద్రబాబును ఇంట్లో కూర్చోబెట్టింది అందుకే...ప్రభుత్వానికి కాస్త టైమ్ కావాలన్న మంత్రి బొత్సా

ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని, చంద్రబాబు విధానాలు నచ్చకనే ప్రజలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలే ఇసుకను దోచుకుతిన్నారని అన్న బొత్స సత్యనారాయణ టిడిపి నేతలు ఇసుక విషయంలో కూడా ప్రభుత్వం పైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DdnoUN

0 comments:

Post a Comment