Monday, November 25, 2019

అవినీతికి చెక్: కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం జగన్, ‘ఇడుపులపాయపై స్పెషల్ ఫోకస్’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు మరో ముందడుగు వేశారు. అవినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్ సెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్‌లైన్ కాల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ స్పందన కోసం వెయిటింగ్: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKaa7g

0 comments:

Post a Comment