Thursday, April 8, 2021

అమరావతికికి మరో ఝలక్‌- కొత్త రుణాలకు బ్యాంకుల నో- పాత ప్రాజెక్టులతో మెలిక

ఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకులు మాత్రం ఇక్కడ పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండా, వాటికి ఇచ్చిన రుణాలు చెల్లించకుండా కొత్త రుణాల కోసం వెళ్లడంపై అభ్యంతరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Rb25x

Related Posts:

0 comments:

Post a Comment