Thursday, April 8, 2021

యూఎస్‌లో ఇండియన్ టెక్కీ దంపతులపై ఘాతుకం: ఒంటిపై: బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్టాట్‌లో రక్తపు మడుగలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇండియన్ టెక్కీ దంపతుల నాలుగేళ్ల కుమార్తె బాల్కనీలో చాలాసేపటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322MTEw

0 comments:

Post a Comment