Monday, November 25, 2019

మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ తో రైతు హంగామా .. కారణం ఇదే

తెలుగురాష్ట్రాల ప్రజలు తహసిల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ సజీవదహన ఘటన తరువాత వరుసగా తహసీల్దార్ ఆఫీసుల వద్ద పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ సమస్య పరిష్కారం కాకుంటే ప్రజలు పెట్రోల్ డబ్బాలతో ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళటం పరిపాటిగా మారిపోయింది. తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33e26AR

0 comments:

Post a Comment