Friday, November 15, 2019

సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు..

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమీషనర్ తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ పేజీల నుండి వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని ఆరోపించిన వంశీ ఫేస్ బుక్, ట్విట్టర్ లను వేదికగా చేసుకొని తనపై అసత్య ప్రచారానికి దిగారని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdzVwC

Related Posts:

0 comments:

Post a Comment