Thursday, August 26, 2021

weather update: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా.. రాగల మూడు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sXKKHa

Related Posts:

0 comments:

Post a Comment