వరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప్రేమాయణం కొనసాగిస్తుందని పోలీసులు గుర్తించారు. తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిందని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు గురిచేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33rDJ2V
ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీ
Related Posts:
వీడియో: వరదల్లో సైన్యం సాహసం..దేవుడిలా వచ్చారంటూ జేజేలు పలుకుతున్న జనంబెంగళూరు: దేవుడు ఎక్కడో ఉండడు. మనలోనే ఉంటాడు. అవసరానికి బయటికొస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే- దైవం మానుష్య రూపేణా అ… Read More
కాంగ్రెస్ కన్ఫ్యూజన్: సోనియా చేతికి మళ్లీ పగ్గాలు..!! చీలిక నివారణకేనా?న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సారథ్య పగ్గాలు మరోసారి సోనియాగాంధీ చేతికే చిక్కాయి. ఏఐసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అత్యు… Read More
తొలి సర్జన్ శుశ్రుతుడు..సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు: కేంద్రమంత్రిముంబై: భవిష్యత్తులో మానవుల భాషను అర్థం చేసుకుని, సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని, వాటికి మూలాధారం సంస్కృత భాషేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శా… Read More
మరిదితో అక్రమ సంబంధం.. కొడుకు లైంగికంగా వేధిస్తున్నాడని.. చివరకు ఏమైందంటే..!చిత్తూరు : అక్రమ సంబంధాలు వావి వరసలు లేకుండా చేస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. బంధాలను తెంచుతూ ఫ్యామిలీ పరువును బజారున పడేస్తున్నాయ… Read More
వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారుచెన్నై: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తప్ప… Read More
0 comments:
Post a Comment