Tuesday, July 21, 2020

పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృందం.. పలువురు ముఖ్య సాక్ష్యులను విచారించింది. ఇవాళ వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ బృందం... ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. వీరి నుంచి హత్యకు సంబంధించిన పలు వివరాలను రాబట్టింది. వివేకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BherML

0 comments:

Post a Comment