ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్లు శ్రీరామభజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, వెండి ఇటుకను ప్రతిష్టించడం ద్వారా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. కాగా, బీజేపీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hgoQrt
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment