Monday, November 18, 2019

మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..వందకు చేరువలో ధర.. వామ్మో అంటున్న సగటు గృహిణి!

హైదరాబాద్ : ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం సామాన్య గృహిణికి చుక్కలు చూపించి ఉల్లి ఆ తర్వాత కాస్త శాంతించింది. రెండు నెలల తర్వాత ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. అసలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలను ఉల్లిగడ్డల ధరలు కలవర పెడుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం కిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37i33LT

Related Posts:

0 comments:

Post a Comment