Monday, November 18, 2019

రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రోడ్లపై పడిన గుంతలు పూడ్చడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు నిర్లక్షం చెయ్యడంతో విసిగిపోయిన స్థానికులు, ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో సరికొత్తగా నిరసన వ్యక్తం చేశారు. అందమైన అమ్మాయిని రోడ్ల మీద పడిన గుంతల పక్కన నిలబెట్టి ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35aYAsz

Related Posts:

0 comments:

Post a Comment