Saturday, May 11, 2019

పాకిస్థాన్ దంపతులను బెంగళూరు నుంచి బహిష్కరించిన హైకోర్టు !

బెంగళూరు: అక్రమంగా బెంగళూరులో తల దాచుకున్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హై కోర్టు ఆదేశాల మేరకు కుమారస్వామి లేఔట్ లో ఇంత కాలం నివాసం ఉన్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించారు. కిరణ్ గులామ్ ఆలీ, ఖాసీమ్ శంశుద్దీన్ దంపతులను బహిష్కరించారు. బెంగళూరు నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W37Gqw

0 comments:

Post a Comment