ఔత్సాహికులతో ఉన్న ప్రతిభను టిక్ టాక్ ఏమాత్రం వెలికితీస్తుందో తెలియదు కానీ.. గొడవలకు కారణమవుతుంది. ఘర్షణను మించి హత్యలు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. ఇటీవల కొందరు దీంతో గొడవలు పడ్డ సందర్భాలు కూడా వెలుగుచూశాయి. కానీ ఒంగోలులో ఓ వివాహిత హత్య కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PWcXwh
టిక్‌టాక్ ఎంత పనిచేసింది.. వద్దన్న వీడియోలు, ఇల్లాలిపై అనుమానం, అనాధలుగా...
Related Posts:
Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం… Read More
గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులుజనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యు… Read More
జనతా కర్ఫ్యూ-సెల్యూట్: చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రులుహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్… Read More
గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో… Read More
జనతా కర్ఫ్యూ : కేసీఆర్ చెప్పినా కూడా మోడీకి వ్యతిరేకంగా పోస్టులు.. టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు … Read More
0 comments:
Post a Comment