Thursday, November 7, 2019

మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్

మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియార్‌ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సమావేశం అయ్యారు. ముఖ్యంగా రాజ్యంగ సంక్షోభం రాకుండా పస్తుత పరిణామాలు, చట్టబద్దమైన చర్యలపై అడ్వకేట్ జనరల్‌తో గవర్నర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈనెల తొమ్మిదిలోగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rn0K9U

0 comments:

Post a Comment