Friday, November 22, 2019

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

అనుపూర్/మధ్యప్రదేశ్: అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసి ఇంట్లోని వంట గదిలో పూడ్చేసి పైన పోయ్యి పెట్టి నెల రోజులు వరైటీ వంటలు చేసింది ఓ భార్య. తన భర్త కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీవల్లనే నా భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని, దీనికంతటికి మీరే కారణం అంటూ భర్త కుటుంబ సభ్యులకు శాపనార్తాలు పెట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGPbRC

Related Posts:

0 comments:

Post a Comment