Friday, November 22, 2019

పౌరసత్వం రద్దు: చెన్నమనేని రమేష్‌కి హైకోర్టులో ఊరట: అసలేం జరిగింది?

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోరటులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346DR97

0 comments:

Post a Comment