Friday, December 6, 2019

disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీ

దిశ హత్య కేసు నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో నిందితులు నలుగురు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపామనిపేర్కొన్నారు. అంతేకాదు ఈ నలుగురికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించారు. కొన్ని కేసులను చూస్తుంటే తనకు అనుమానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVp5N9

Related Posts:

0 comments:

Post a Comment