Friday, November 22, 2019

నిత్యానందతో డీకే శివకుమార్ భేటీ ఫొటో: క్లారిటీ ఇస్తోన్న ట్రబుల్ షూటర్..!

బెంగళూరు: అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామి నిత్యానందతో కలిసి ఫొటో దిగిన ఉదంతం ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ మెడకు చుట్టుకుంటోంది. నిత్యానంద ఆశ్రమంలో ఆయనతో కలిసి డీకే శివకుమార్ దిగిన ఫొటోలు తాజాగా వైరల్ గా మారుతున్నాయి. నిత్యానందపై గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nxoXB

0 comments:

Post a Comment