Tuesday, October 22, 2019

ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..? అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ మూడ్ ఎందుకు మారింది..? కారణం అదేనా...?

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి సమయం కేటాయించలేదని, అందుకోసమే జగన్ ఒక రోజంతా ఢిల్లీలో సమయం వృధా చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా విద్యుత్ ఒప్పందాల్లో నెలకొన్న ప్రతిష్టంభన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYP4Bi

Related Posts:

0 comments:

Post a Comment