Wednesday, August 11, 2021

ఇండియతో తాలిబన్ల చర్చలు -కండిషన్ ఇదే -మోదీ గిఫ్టును ముక్కలు చేశారు -అఫ్గానిస్థాన్ తాజా స్థితి ఇది..

దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అఫ్గాన్ సైన్యాలు తలపుడుతున్నప్పటికీ తాలిబన్లదే పైచేయిగా ఉండటం, ఇప్పటికే ఎనిమిది ప్రాంతీయ రాజధానుల్ని కైవసం చేసుకున్న తాలిబన్లు కాబుల్ దిశగా పరుగులు తీస్తున్నారు. కచ్చితంగా మరో 90 రోజుల్లో తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీని కైవసం చేసుకుంటారని అమెరికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEfscd

0 comments:

Post a Comment