Tuesday, October 22, 2019

పుల్వామాలో మరోసారి కాల్పులు

గత రెండు మూడు రోజులుగా కశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామా జిల్లాలోని రాజ్‌పుర ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఇద్దరు తీవ్రవాదులు భద్రత దళాలకు చిక్కినట్టుగా సమాచారం. ఇక పీఓకేలో విదేశీ జర్నలిస్టు ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలోనే కాల్పుల విరమణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BA0m9K

Related Posts:

0 comments:

Post a Comment