Wednesday, August 11, 2021

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..

హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది చనిపోయారు. తొలుత మొత్తం మంది ప్రయాణికులు చనిపోయారని వార్తలు వచ్చినా.. 14 మందిని రక్షించామని అధికారులు తెలియజేశారు. రెకాంగ్ పియో, రాంపూర్ మధ్య జాతీయ రహదారి పక్కన కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో రోడ్డు కూడా భారీగా కుంగిపోయింది. జాతీయ రహదారిపై ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wv9o2

Related Posts:

0 comments:

Post a Comment