Wednesday, August 11, 2021

కాసేపట్లో నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్10.. ప్రత్యేకతలు ఇవే..

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 నింగిలోకి దూసుకెళ్లబోతోంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించనుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్10 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. చంద్రయాన్-2 తర్వాత ఫస్ట్ జీఎస్ఎల్వీ వాహక నౌకను ఇస్రో ప్రయోగిస్తోంది. పరిస్థితులు అనుకూలించడంతో జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fSUPQ4

Related Posts:

0 comments:

Post a Comment