Tuesday, October 22, 2019

ఎన్‌ఆర్ఐ భర్త అరాచకం.. భార్య నగ్న ఫోటోలు తీసి.. కట్నం కోసం బ్లాక్‌మెయిల్

చండీఘర్ : కట్టుకున్న భార్యను వంచించాడు షాడిస్ట్ ఎన్‌ఆర్ఐ భర్త. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి.. పచ్చని పందిరిలో జీవితాంతం తోడుంటానని బాసలు చేసినోడు చివరకు తన వక్రబుద్ధి బయటపెట్టాడు. విదేశాల్లో ఉంటున్న సదరు భర్త.. భార్యను తన వెంట తీసుకెళ్లకుండా సొంతూరులోనే ఉంచాడు. అక్కడినుంచే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JbaYQQ

0 comments:

Post a Comment