Friday, October 25, 2019

సీఎం కేసీఆర్ ముసుగు తొలిగింది, అహం బయటపడింది : భట్టి

ఆర్టీసీ కథ ముగిసినట్టేనని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు, ప్రవైట్‌పరం చేయాలని సీఎం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆర్టీసీ ఆయన వ్యక్తిగత ఆస్తి కాదని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం ద్వార ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు వచ్చాయని స్ఫష్టం చేశారు. సీఎం నిర్ణయంతో ప్రజల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MM90bF

Related Posts:

0 comments:

Post a Comment