Friday, October 25, 2019

వైసీపీలోకి వల్లభనేని వంశీ..! ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దం: జగన్ గ్రీన్ సిగ్నల్..!

గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఆయనకు బంధువు..బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరితోనూ సమావేశమయ్యారు. ఆయన గుంటూరులో ఉండగా ప్రత్యేకగా వెళ్లి కలిసారు. దీంతో..వంశీ టీడీపీ నుండి బయటకు వస్తారని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33XgpdO

Related Posts:

0 comments:

Post a Comment