Tuesday, December 24, 2019

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్దం...అప్పుడే సీఎం సినిమా బయటపడుతుంది.. లోకేష్ ట్వీట్ల దాడి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ... వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ వ్యవహారం కొనసాగిందంటూ.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలుసార్లు ప్రస్తావించారు. దీంతోపాటు అమరావతిలో భూములు కొన్న టీడీపీ నేతల పేర్లను సైతం ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ప్రభుత్వం చేసిన ఆరోపణలపై టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mq8GPr

Related Posts:

0 comments:

Post a Comment