Saturday, October 5, 2019

ఏపీకి రండి..అండగా నిలవండి: పోలవరంలో సొమ్ము ఆదా ఇలా: ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నార సేపు వారిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న రైతు భరోసా పథకం కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా కేంద్ర నిధులు సైతం ఈ పధకంలో ఉండటంతో ఏపీకి రావాలని కోరారు. ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MeehY9

0 comments:

Post a Comment