Saturday, October 5, 2019

జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టారు!దుర్మార్గుల చేతిలోకా?: పీవీపీపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్/అమరావతి: సినీ నిర్మాత, వైసీపీ ఎంపీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. టెంపర్ సినిమా ఫైనాన్స్ విషయంలో వీరి మధ్య వివాదంనెలకొంది. తనను కిడ్నాప్ చేసి, హత్యచెయ్యాలని చూస్తున్నారని పీవీపీపై ఫిర్యాదు చేసిన బండ్ల.. ఇరువురిపై కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oWI2EY

Related Posts:

0 comments:

Post a Comment