Saturday, October 5, 2019

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు..?

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసుకొని తిరిగి తీహార్ జైలుకు తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HQIw0

0 comments:

Post a Comment