Sunday, October 13, 2019

ఏపీ ప్రభుత్వం పై కేంద్రం ఆగ్రహం: ఓట్లు కంటే రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యం: మీ భారమే మేం మోస్తున్నాం..!

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం పైన ఇంకా రగడ సాగుతూనే ఉంది. ఈ అంశం తొలి నుండి ఏపీ ప్రభుత్వం మీద కఠినంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓట్లు..ఎన్నికల కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో.. రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OIaipv

Related Posts:

0 comments:

Post a Comment