Sunday, October 13, 2019

మేలా? ఫిమేలా?: లింగ నిర్ధారణ కోసం హిజ్రాపై వేధింపులు..పోలీసుల బరితెగింపు

ముంబై: ముంబై రైల్వే సాధారణ పోలీసులు (జీఆర్పీ) బరి తెగించారు. లింగ నిర్ధారణ కోసం ఓ ట్రాన్స్ జెండర్ మహిళను వేధింపులకు గురి చేశారు. ఆమెపై వివక్షను ప్రదర్శించారు. కేసును నమోదు చేయడానికి నిరాకరించారు. లింగ నిర్ధారణ సర్టిఫికెట్ లేకపోతే తాము ఎఫ్ఐఆర్ ను నమోదు చేయలేమని తేల్చి చెప్పారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nFw6XF

Related Posts:

0 comments:

Post a Comment