Sunday, October 6, 2019

అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కాన్సాస్‌లో సాయుధులైన దుండగులు విరుచుకుపడ్డారు. పదుల సంఖ్యను లక్ష్యం చేసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అమెరికాలోని కాన్సాస్ సిటీలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. మిస్సోరిలో ఉదయం 6 గంటలకు బార్‌లోకి చొరబడ్డారు. కాన్సాస్ సిటీలోకి పదో, సెంట్రల్ వీధుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Mhrrn

Related Posts:

0 comments:

Post a Comment