Wednesday, June 5, 2019

చంద్ర‌బాబు ఫోన్‌! ఉల‌క‌ని, ప‌ల‌క‌ని కేశినేని నాని!

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత కూడా తెలుగుదేశం పార్టీలో అస‌మ్మ‌తి గ‌ళం, అసంతృప్తి సెగ‌లు బ‌హిర్గ‌మౌతూనే ఉన్నాయి. అల‌క‌లు, బుజ్జ‌గింపుల ప‌ర్వం కొన‌సాగుతూనే వ‌స్తోంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున లోక్‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురి నేత‌ల్లో ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప‌దవుల పంప‌కాల త‌రువాత చెల‌రేగిన అసంతృప్తిని చ‌ల్లార్చ‌డానికి ఏకంగా పార్టీ అధినేత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JZlwEu

Related Posts:

0 comments:

Post a Comment